TG BC Study Circle Free Coaching | **TG SCHOOLS**
MIS

TG BC Study Circle Free Coaching

TG BC Study Circle Free Coaching





         తెలంగాణ (టీజీ) బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ (1) వన్ మెయిన్స్ ఉచిత కోచింగ్ కార్యక్రమం టిజీ బీసీ స్టడీ సర్కిల్ సైదాబాద్, హైదరాబాద్ మరియు టీజీ బీసీ స్టడీ సర్కిల్ ఖమ్మంలో 22.07.2024 నుండి 75 రోజులపాటు నిర్వహించబడుతుందని డైరెక్టర్ శ్రీ డి. శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు కోచింగ్ వ్యవధిలో ప్రతి అభ్యర్థికి నెలకు రూపాయలు 5000/- స్టైఫండ్ (బుక్ ఫండ్ మరియు రవాణాతో సహా) మంజూరు చేయబడుతుంది.


    గ్రూప్ (1) వన్ మెయిన్స్ కి అర్హత సాధించిన అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా 10.07.2024 నుండి 19.07.2024 వరకు సమర్పించవచ్చు తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూపాయలు ఐదు లక్షల లోపు ఉండాలి రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ఉంటుంది.





Website TG BC Study Circle
Application Starting Date 10.07.2024
Application Ending Date 19.07.2024
STUDY MATERIAL Link


Share this Post

Previous Post Next Post
No one has commented on this post yet
Click here to Comment

Type your Comment

comment url
MIS
MIS
MIS
MIS