UDISE+ Student Promotion Activity 2024-25 | **TG SCHOOLS**

UDISE+ Student Promotion Activity 2024-25

UDISE Plus Student Promotion Activity 2024-25




    ప్రతి సంవత్సరం స్టూడెంట్ మాడ్యూల్ లో విద్యార్థుల క్లాస్ అప్డేట్ (క్లాస్ ప్రమోషన్) చేయవలసి ఉంటుంది. ఎప్పటి లాగా ఈ విద్యా సంవత్సరం కూడా పాఠశాలలో చదివే విద్యార్థులను క్లాస్ ప్రమోషన్ చేయాలి. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
  • ముందుగా యూ డైస్ (UDISE Plus) వెబ్సైటు కు లాగిన్ అవ్వాలి. 
  • Login for All Modules పై క్లిక్ చేయండి. 
  • క్రింద Student Module లో Telangana సెలెక్ట్ చేయండి. పక్కనే ఉన్న GO బటన్ పై క్లిక్ చేయండి. 
  • User ID వద్ద మీ స్కూల్ యొక్క UDISE కోడ్ ఎంట్రీ చేయండి. Enter Password వద్ద మీ స్కూల్స్ యొక్క పాస్వర్డ్ ఎంట్రీ చేసి క్రింద Captcha ఎంట్రీ చేసి Login పై క్లిక్ చేయండి. 
  • 2024-25 Academic Year పై క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు మీకు మీ స్కూల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది.  ఆ డిటైల్స్ ఒక సరి వెరిఫై చేసుకొని Close బటన్ పై క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు మీకు లెఫ్ట్ సేడ్ లో కనిపించే ఆప్షన్ లో Progression Activity పై క్లిక్ చేయండి.

  • Progression Module క్రింద GO బటన్ పై క్లిక్ చేయండి. తరువాత Select Class లో విద్యార్థి చదివే తరగతిని సెలెక్ట్ చేయండి. మరియు Select Section లో విద్యార్థి చదివే సెలక్షన్ ని సెలెక్ట్ చేసి GO పైన క్లిక్ చేయండి.
  • ఇప్పుడు క్రింద మీరు సెలెక్ట్ చేసిన తరగతి లోని విద్యార్థుల వివరాలు క్రింద కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థిని క్లాస్ ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. 
  • విద్యార్థి వివరాల ప్రక్కన Progression Status (2023-24) లో (Promoted / Not Passed / Promoted without Examination / Discontinued before Examination / Repeater by Choice/Same Class as AY 2023-23) వీటిలో ఏది వర్తిస్తే అది సెలెక్ట్ చేయండి.
  • Promoted - విద్యార్థి Exam రాసి పై తరగతి వెళ్ళినట్లైయితే Promoted ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. 
  • Not Passed - విద్యార్థి పరీక్షలలో ఫెయిల్ అయినట్లయితే ఈ ని సెలెక్ట్ చేయండి. 
  • Promoted without Examination - విద్యార్థి పరీక్షలు రాయకుండానే పై తరగతికి వెళ్ళినట్లైతే ఈ  ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. 
  • Discontinued before Examination - పరీక్షలకు ముందు చాల రోజుల  నుండి  విద్యార్థి పాఠశాలకు రానట్లయితే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
  • Repeater by Choice/Same Class as AY 2023-23) - విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్ధన మేరకు విద్యార్థి అభ్యాసన సామర్ధాలు తక్కువ ఉన్నట్లయతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయండం ద్వారా విద్యార్థి మళ్ళి అదే తరగతిలో కొనసాగుతాడు.
  • ఈ విధంగా పై ఆప్షన్ లో ఎదో ఒకటి సెలెక్ట్ చేసిన తరువాత Marks % 2023-24 లో విద్యార్థి సాధించిన marks % ఎంట్రీ చేయండి. 
  • No. of Days School attended (2023-24) లో విద్యార్థి పాఠశాలకు ఎన్ని రోజులు హాజరయ్యాడో సంఖ్యా ఎంట్రీ చేయండి.
  • Schooling Status (2024-25) లో విద్యార్థి ఏ పాఠశాలలో చదువుతున్నాడో సెలెక్ట్ చేయండి. Studying in Same School / Left School with TC/Without TC. 
  • Class & Section to be Promoted లో మీరు ఇంతకు ముందు Progression Status (2023-24) లో సెలెక్ట్ చేసిన వాటి ఆధారంగా Class ఆటోమేటిక్ గ వస్తుంది. సెక్షన్ ని మీరు సెలెక్ట్ చేసి ప్రక్కనే ఉన్న Update బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు ఆ విద్యార్థి ప్రమోషన్ ఆక్టివిటీ కంప్లీట్ అయినట్లు. 
ఈ ప్రమోషన్ ఆక్టివిటీ పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ను చుడండి. ఇందులో మరిన్ని వివరాలు ఉన్నాయి.




UDISE PLUS WEBSITES INFORMATION

Udise Plus Website :
Login for All Modules :
Student Module :
Full Information on Promotion Activity :



Share this Post

Previous Post Next Post
No one has commented on this post yet
Click here to Comment

Type your Comment

comment url
MIS
MIS
MIS