Engaging the Services of Part Time Instructor and CGV
Engaging the Services of Part Time Instructor and CGV
ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ (PTI) లను మరియు దివ్యంగుల పాఠశాలలలో పని చేస్తున్నటువంటి ఆయాలు కేర్ గివింగ్ వాలంటీర్ (CGV) లను ప్రతి విద్యా సంవత్సరం చివరి రోజు విధుల నుండి తొలగించి మళ్ళి విద్యా సంవత్సరం ప్రారంభం లో తిరిగి విధులలో చేర్చుకుంటారు.
ఎప్పటిలాగే ఈ విద్యా సంవత్సరం కూడా జూన్ 12 వ తేదీ న పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగ వారిని తిరిగి విధులలో చేర్చుకోవడం జరుగుతుంది. దేనికి సంబంధించి సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ డా. మల్లయ్య బట్టు గారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Type your Comment
comment url