కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 61 సంవత్సరాలు నిండితే వారిని ఆ ఉద్యోగల నుండి తొలగించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు డాక్టర్ మల్లయ్య బట్టు ఉత్తర్యులు జారీ చేశారు.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలు అయినందున దాన్ని కాట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయనున్నారు. దీనికి అధికారంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
Type your Comment
comment url