Badi Bata Funds Released 2024-25
ప్రతి పాఠశాలకు బడి బాట గ్రాంటు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,695 ప్రభుత్వ పాఠశాలకు రూ. 2,56,95,000/- (రెండు కోట్ల యాభై ఆరు లక్షల తొంభై ఐదు వేయిలు) లకు ప్రతి పాఠశాలకు రూ.1,000/- చొప్పున విడుదల చేయడం జరిగింది.
ఇందులో.
- ప్రాథమిక పాఠశాలలు - 17,778
- ప్రాథమికోన్నత పాఠశాలలు - 3,113
- ఉన్నత పాఠశాలు - 4,804
- మొత్తం పాఠశాలు - 25,695
వీటిని బ్యానర్లు, ఫంపేట్లు మరియు బడి బాట ఇతర ఖర్చులకు వినోయోగించాలి. ఇవి Government, Local body, TSREIS,TW Primary, Telangana Model School, KGBVs & Urban Residential Schools, పాఠశాలలకు ఈ గ్రాంటు ను మంజూరు చేయడం జరిగినది.
***
పి.యం శ్రీ (PM SHRI) ఫేస్ - 1
అలాగే పి.యం శ్రీ క్రింద మొదటి విడతలో మన రాష్ట్రము లో ఎంపిక కాబడిన 472 పాఠశాలలకు కూడా ఈ బడి బాట నిధులు విడుదల చేయడం జరిగింది.
BADI BATA FUNDS PROCEEDING | |
PM SHRI BADI BATA FUNDS PROCEEDING | |
2nd PHASE BADI BATA FUNDS PROCEEDING | |
BADI BATA SCHEDULE | |
BADI BATA ADMISSIONS ONLINE ENTRY | |
BASAR IIIT ADMISSIONS ONLINE APPLICATION |
Type your Comment
comment url