New Admission Form
ఈ కంప్యూటర్ యుగం లో వచ్చిన మార్పులకు అనుకూలంగా ( ఆన్ లైన్ విధానం , చైల్డ్ ఇన్ ఫో/ స్టూడెంట్ ఇన్ఫో ) ఇపుడు మార్కెట్ లో దొరికే అడ్మిషన్ ఫారం లు పనికి రావు. వాటిని మార్పు చేసి కొత్త అడ్మిషన్ ఫారం ను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.
ఈ అడ్మిషన్ ఫామ్ ద్వారా స్టూడెంట్ ఇన్ఫో లో పిల్లల వివరాలు ఆన్లైన్ చేయడానికి సెపరేట్ ఫార్మాట్ అవసరం లేదు అన్నిటికి ఈ అడ్మిషన్ ఫారం సరిపోతుంది.
Type your Comment
comment url